¡Sorpréndeme!

Mango: Hyderabad మార్కెట్ లో మామిడి సందడి | Telugu Oneindia

2022-05-13 43 Dailymotion

Mangoes sales In Hyderabad Fruit Market | కొంచెం ఆలస్యంగా అయినా హైదరాబాద్ లో వేసవి వచ్చిందంటే చాలు మామిడి సందడి మొదలవుతుంది. అయితే గత ఏడాదితో పోల్చితే 70 శాతం దిగుబడి తగ్గడంతో డిమాండ్‌ పెరిగింది అని అంటున్నారు. అన్ని రకాల మామిడి పళ్లతో హైదరాబాద్ ఫ్రూట్ మార్కెట్ కళకళలాడుతు కనిపిస్తోంది
#Mango
#Hyderabad
#Mangoesprice